Wednesday, 2 March 2016

Telugu Real Love Quotes | Telugu Prema Kavitha

Click Image To Bigger Size


ఏ అమ్మాయి లో అయిన అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి వీటిలో ఏవో కొన్ని సుగుణాలు వుంటాయి.
అన్ని సుగుణాలు కలిపి ఒక అమ్మాయి లో వుంటే ఆ అమ్మాయికి అహంకారం వుంటుంది.
కానీ
ఇవి అన్ని వుండి కూడా నా బంగారం ఏంతో అణుకువగా, మెలుకువుగా నడుచుకుంటుంది. అందువల్లే ఆ అమ్మాయి ని మరచిపోలేకపోతున్నా.
పట్టుకునేటప్పుడు గులాబిని పట్టుకున్న కానీ పట్టుకున్న తరువాత ఆ గులాబి కింద ముల్లు వుందని తెలిసింది.
అది గుచ్చుకుంటుంది కానీ విడిచిపెట్టలేకపోతున్నాను.
దేవుడా నా దగ్గరకి వచ్చి నీ బంగారం కావాలా లేక నీ ప్రాణం కావాలా అని అడిగితే నాకు నా బంగారమే కావాలని కోరుకుంటాను..


Telugu Love Quotes Telugu Prema Kavithalu Latest Love Quotes In Telugu Language 

Share on :
 
© Copyright Beautiful Telugu Love Quotes Images | Telugu Love Quotes 2016 - Some rights reserved | Powered by Blogger.com.
Template Design by Ashok Reddy | Published by Ashok Reddy G. and Telugu Love Quotes